Simran: అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన సిమ్రాన్.. వీడియో ఇదిగో!

  • 'బుట్టబొమ్మ' పాటకు డ్యాన్స్ చేసిన సిమ్రాన్
  • సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వైనం
  • సిమ్రాన్ డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్న అభిమానులు
Simran dances for Allu Arjuns Butta Bomma song

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు జనాలను ఉర్రూతలూగించాయి. మరోవైపు ఈ చిత్రంలోని 'బుట్టబొమ్మ' పాటకు సీనియర్ నటి సిమ్రాన్ డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వయసులో కూడా సిమ్రాన్ చేసిన డ్యాన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు సిమ్రాన్ రెడీ అవుతోంది.

More Telugu News