Nara Lokesh: ఏపీలో స్వర్ణకారులకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలి: నారా లోకేశ్

Nara Lokesh writes a letter to CM Jagan
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఓ లేఖ రాశారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని లోకేశ్ ఆ లేఖలో కోరారు. స్వర్ణకారులకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలని తన లేఖ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
cm

More Telugu News