shaikar dhavan: కర్ర పట్టుకుని భార్య మందలింపు.. మరుగుదొడ్డి శుభ్రం చేసిన శిఖర్‌ ధావన్‌.. ఫన్నీ వీడియో

  • కరోనా భయంతో ఇంట్లోనే ధావన్
  • భార్యతో కలిసి వీడియో
  • మేకప్‌ వేసుకుంటూ భర్తతో పనులు చేయిస్తోన్న భార్య
shikardhavan funny video

ఇంట్లో మరుగుదొడ్డి శుభ్రం చేస్తూ, బట్టలు ఉతుకుతూ భారత క్రికెట్ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ తీసుకున్న వీడియో వైరల్‌ అవుతోంది. కరోనా భయంతో క్రికెటర్లు ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య ఆయేషాతో కలిసి ధావన్ ఈ ఫన్నీ వీడియో తీసుకున్నాడు.

ఆమె కర్ర పట్టుకుని మందలిస్తుండగా ధావన్‌ ఆమెకు భయపడుతున్నట్లు నటిస్తూ ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఫోనులోనూ మాట్లాడుతూ బిజీగా ఉన్నట్లు ఆయేషా కనపడుతుంది. అన్ని పనులు భర్తకు చెబుతూ ఆమె మేకప్‌ వేసుకుంటోంది.

More Telugu News