ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా కవిత కాన్వాయ్‌లో ప్రమాదం
- తుప్రాన్ వద్ద ప్రమాదం
- ధ్వంసమైన జీవన్‌రెడ్డి కారు
- ఆ సమయంలో అందులో లేని జీవన్‌రెడ్డి
ఈ ప్రమాదంలో ఆ ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. జీవన్‌రెడ్డి అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తాను క్షేమంగానే ఉన్నానని జీవన్ రెడ్డి తెలిపారు.