Ranjan gogoi: మాజీ సీజేఐ రంజన్​ గొగోయ్​ కు రాజ్యసభ సభ్యత్వం

  • రాష్ట్రపతి కోటాలో గొగోయ్ కు రాజ్యసభ సభ్యత్వం
  • నామినేట్ చేస్తూ వెలువడ్డ ప్రభుత్వ ఉత్తర్వులు
  • గత ఏడాది రిటైర్ అయిన గగోయ్
Ex CJI Ranjan Gogoi nominated for Rajyasabha

మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ కు రాజ్యసభ సభ్యత్వం లభించింది. రాష్ట్రపతి కోటాలో గొగోయ్ ను రాజ్యసభకు ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ఏడాది నవంబర్ లో జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ పొందారు. పదమూడు నెలల పాటు ఆ పదవిలో ఆయన కొనసాగారు. అయోధ్య కేసులో గొగోయ్ కీలక తీర్పు నిచ్చారు.

More Telugu News