జిమ్‌లో వెరైటీగా లుంగీ డ్యాన్స్ చేసిన హీరోయిన్
- జిమ్‌లో రోప్‌తో దీపిక పదుకునే వ్యాయామం
- రోప్‌ను అటూ ఇటూ ఆడిస్తూ డ్యాన్స్ చేసి, నవ్వులు చిందించిన దీపిక
- వీడియో షేర్ చేసిన జిమ్ ట్రైనర్
ఈ వీడియోను ఆమె ట్రైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీపిక పదుకునేకు కష్టపడేతత్వంతో పాటుగానే సరదాగా ఉండే గుణమూ ఉందని ఆమె అన్నారు. ఆరు గంటల వ్యాయామం ఇలా గడిచిందని ఆమె చెప్పారు. కాగా, ఇటీవల దీపిక నటించిన 'ఛపాక్' సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాకు విడుదలకు ముందు ఆమె జేఎన్యూలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలపడంతో విమర్శల పాలైంది.