మిస్స్ డ్ కాల్ ఇవ్వండి, పార్టీలో చేరి కేజ్రీవాల్ వెంట నిలవాలంటూ ఆప్ ట్వీట్
- కేజ్రీవాల్ ఫొటోతో ‘జాయిన్ ద రివల్యూషన్, జాయిన్ ఆప్’ పోస్టర్
- 9871010101 నంబర్ ఇచ్చిన ఆప్
- నెటిజన్ల నుంచి ఫుల్లుగా రెస్పాన్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఆప్ గెలుపు ఖాయమైన కొంత సేపటికే ఇలా ట్వీట్ చేయడంపై అందరిలో ఆసక్తి కలిగింది. ఆప్ ట్వీట్ చేసిన గంటన్నరలోనే 8 వందల మందికిపైగా రీట్వీట్ చేశారు. నాలుగు వేల మందికిపైగా లైక్ చేశారు.