మరోసారి బాలకృష్ణతో జత కడుతున్న అంజలి
- బోయపాటి నుంచి మరో యాక్షన్ ఎంటర్టైనర్
- ఫిబ్రవరి 15నుంచి రెగ్యులర్ షూటింగ్
- సంగీత దర్శకుడిగా తమన్
గతంలో ఆమె బాలకృష్ణ సరసన 'డిక్టేటర్' సినిమా చేసింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా బోయపాటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. వచ్చేనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా అంజలి పేరు ఖరారైపోయినట్టేనని అంటున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.