సెంచరీ ముంగిట అవుటైన ధావన్.. భారీస్కోరు దిశగా భారత్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- 96 పరుగులు చేసి అవుటైన ధావన్
- కోహ్లీ అర్ధసెంచరీ
ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (64 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (14 బ్యాటింగ్) ఆడుతున్నారు. ఆసీస్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొంటున్న కోహ్లీ దూకుడు మీదున్నాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు 2, రిచర్డ్సన్ కు ఓ వికెట్ దక్కాయి.