అమెరికాలో శవమై తేలిన భారత సంతతి అమ్మాయి
- గత డిసెంబరులో కనిపించకుండాపోయిన సురీల్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
- కారు డిక్కీలో దుప్పట్లో చుట్టి ఉన్న సురీల్ మృతదేహం
తాజాగా, తన సొంత కారులోనే విగతజీవిగా పడివున్న సురీల్ ను ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ గుర్తించింది. చికాగో పరిసరాల్లో కారు డిక్కీలో సురీల్ మృతదేహం దుప్పట్లో చుట్టి ఉంది. సురీల్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.