ముంబయి సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి
- బోయిసర్ గ్రామ పరిధిలోని కొల్వాడేలో ఫ్యాక్టరీ
- రా.7.20కి పేలుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- 15 కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దం
రాత్రి సుమారు 7.20 గంటలకు ఈ పేలుడు జరిగిందన్నారు. ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూ.. సహాయక చర్యలు చేపడుతున్నారు.