Amaravati: జగన్ గారూ! ఇంతకంటే దారుణం ఉంటుందా?: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసేందుకు నాడు ప్రతిపక్ష నేతగా తన అంగీకారం తెలిపిన వైఎస్ జగన్ సీఎం అయ్యాక మాటమారుస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘మాట మార్చే వంశం, మడమ తిప్పే వంశం... ఉంటుందా ఇంతకంటే దారుణం?’ అంటూ మండిపడ్డారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, అందరికీ సమాన దూరంలో ఉండాలన్న మాటపై జగన్ ఎందుకు నిలబడట్లేదని ప్రశ్నించారు.
Go Back to Shorts
Amaravati
cm
Jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News