Amaravati: కాల్వ శ్రీనివాసులు అఖిల పక్ష సమావేశానికి పోలీసుల బ్రేక్

షార్ట్స్‌లో చూడండి

ఏపీ రాజధాని సమస్యపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి పోలీసులు బ్రేక్ వేశారు. అనుమతి లేదంటూ పోలీసులు సమావేశాన్ని అడ్డుకోవడంతో నిరసనగా కాల్వ రోడ్డుపై బైఠాయించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాల్వ ఆందోళనను అడ్డుకుని ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమావేశానికి హాజరవుతానని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సమాచారం ఇవ్వడంతో ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Go Back to Shorts
Amaravati
AP Capital
Kalve srinivasulu
arrest

More Telugu News