నీటిలో గద్దను పట్టేసిన ఆక్టోపస్.. విపరీతంగా వైరల్ అవుతోన్న వీడియో
- కెనెడాలోని వాంకోవర్ ఐలాండ్లో ఘటన
- వీడియో తీసిన మత్య్యకారులు
- గద్దను రక్షించిన ఓ వ్యక్తి
- గాల్లోకి ఎగిరిపోయిన గద్ద
దీంతో గద్ద గాల్లోకి ఎగిరిపోయింది. ఇందుకు సంబంధించి దృశ్యాలను మత్స్యకారులు కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. యూట్యూబ్లో ఈ వీడియోను రెండున్నర మిలియన్ల మంది చూశారు. గద్దను కాపాడిన వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.