కలిసే నిర్ణయం తీసుకున్నాం.. కానీ, ఇప్పుడు ఆ పనులను శివసేన అడ్డుకుంటోంది: ఫడ్నవీస్
- శివసేనపై ఫడ్నవీస్ విమర్శలు
- గతంలో శివసేన మాతో కలిసి పనిచేసింది
- ఇరు పార్టీలు కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాయి
- ఇప్పుడు అందుకు విరుద్ధంగా శివసేన తీరు
ఈ రోజు ఫడ్నవీస్ నాగ్ పూర్ లో మీడియాతో మాట్లాడుతూ... 'గతంలో శివసేన మాతో కలిసి పనిచేసింది. ఇరు పార్టీలు కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ, గతంలో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అభివృద్ధి పనులను ఆ పార్టీ ఆపేస్తోంది' అని విమర్శించారు.