ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
- డిసెంబరు 11న ఆసుపత్రిలో చేరిన సిద్ధరామయ్య
- ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- 10-15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
'నేను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. 10-15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాకు సూచించారు' అని సిద్ధరామయ్య మీడియాకు తెలిపారు. యాంజియోప్లాస్టీ చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు.