కన్నబాబుకి కామెడీ ఎక్కువ: నాగబాబు
- ఉల్లిపాయ నిత్యావసర వస్తువు కాదు అంటూ వ్యాఖ్య
- వీడియో పోస్ట్ చేసిన జనసేన శతఘ్ని
- నిత్యావసర వస్తువుకు అర్థం తెలీదని ఎద్దేవా
- రీట్వీట్ చేసిన నాగబాబు
'రెగ్యులర్ గా వాడే వస్తువుని నిత్యావసర వస్తువు అంటారు అనే ఇంగిత జ్ఞానం లేని మంత్రి కురసాల కన్నబాబు' అని జనసేన శతఘ్ని ఈ వీడియోను పోస్ట్ చేసింది. దీనిపైనే స్పందించిన నాగబాబు ఆయనకు చురక అంటించారు.