ఐసీయూలో ఉన్న అమ్మాయిని పెళ్లాడి.. కాసేపటికే ముఖం చాటేశాడు!
- పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
- విషం తాగిన ప్రేయసి
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
కానీ దండలు మార్చుకుని, తాళి కట్టి ఫొటోలకు పోజులిచ్చిన కాసేపటి తర్వాత అక్కడి నుంచి ఉడాయించాడు. దాంతో హతాశురాలైన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడి పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడని, అందుకే విషం తాగానని వెల్లడించింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని పరారయ్యాడంటూ వాపోయింది. పెళ్లికి కులం అడ్డొస్తోందని చెప్పేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.