Maharashtra: కొలువుదీరిన మహా వికాస్ అఘాడీ సర్కార్

షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఉద్ధవ్ ఛత్రపతి శివాజీ ప్రతిమకు వందనం చేశారు. ఉద్ధవ్ తో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో సుభాష్ దేశాయ్ (శివసేన), ఏక్ నాథ్ షిండే (శివసేన), జయంత్ పాటిల్(ఎన్సీపీ), ఛగన్ చంద్రకాంత్ భుజ్ బల్(ఎన్సీపీ), బాలాసాహెబ్ థోరట్(కాంగ్రెస్), నితిన్ రావత్ (కాంగ్రెస్) లు ఉన్నారు.
Go Back to Shorts
Maharashtra
6Minsters Takes Oath

More Telugu News