ఫ్యామిలీ పార్టీలో డ్యాన్స్ ఇరగదీసిన బాలకృష్ణ... వీడియో ఇదిగో!
- కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన బాలయ్య
- వైరల్ అయిన మాస్ డ్యాన్స్
- ప్రస్తుతం 105వ చిత్రం చేస్తున్న బాలకృష్ణ
ప్రస్తుతం బాలకృష్ణ, తన 105వ చిత్రంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకూ అంగీకరించారు. ఈ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సైతం నటిస్తారని తెలుస్తోంది.