పీడీపీతో బీజేపీ కలిస్తే తప్పులేదుగానీ, మేము కాంగ్రెస్ తో జతకడితే తప్పా?: శివసేన
- మెహబూబా ముఫ్తీతో స్నేహం చేయలేదా?
- మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి
- శివసేన నేత సంజయ్ రౌత్
కాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ అవకాశం శివసేనకు దక్కిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న శివసేన, మ్యాజిక్ ఫిగర్ కోసం ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని భావిస్తోంది.