మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా
- ఈ రోజు అర్ధరాత్రితో పూర్తి కానున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు
- కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కొనసాగుతున్న ఉత్కంఠ
- రాష్ట్రపతి పాలన విధించే అవకాశం
ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ తన ఐదేళ్ల పాలనలో సహకరించిన సహచర పార్టీ నాయకులు, శివసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.