మహారాష్ట్ర సీఎం రేసులో శరద్ పవార్ లేరు: శివసేన
- మహారాష్ట్రకు శివసేన నుంచే సీఎం
- శరద్ పవార్‌తో మాట్లాడాను
- ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు
తమ రాష్ట్ర తదుపరి సీఎం శివసేన నుంచే ఉంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి అన్నారు. తమ రాష్ట్రంలో సీఎం రేసులో శరద్ పవార్ లేరని స్పష్టం చేశారు. తాను శరద్ పవార్‌తో మాట్లాడానని, అంతేగాక, ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.