సీఎం కేసీఆర్ కు కార్మికులంటే లెక్కే లేదు: అశ్వత్థామరెడ్డి
- బెదిరింపులకు కార్మికులు భయపడటంలేదు
- పోరాటం మరింత ఉద్ధృతం చేస్తాం
- 30న సకల జనుల సభ నిర్వహిస్తాం
ఆర్టీసీని విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని విమర్శించారు.హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంలో ఆర్టీసీకి సంబంధం లేదని తెలిపారు. కేసులకు భయపడకుండా కార్మికుల పక్షాన మరింత పోరాటం చేస్తామన్నారు. 30న సరూర్ నగర్ మైదానంలో సలక జనుల సభ నిర్వహిస్తామని.. ప్రజలందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.