ఇలాంటి సాహసాలు కోహ్లీ మాత్రమే చేయగలడు: గంభీర్
- కోహ్లీ ఓటమిని లెక్కచేయడన్న గంభీర్
- ఐదుగురు బౌలర్లతో బరిలో దిగుతాడని వెల్లడి
- ఎక్కడైనా కోహ్లీ ఫార్ములా ఇదేనన్న గంభీర్
ఇతర సారథులు జట్టులో ఎక్స్ ట్రా బ్యాట్స్ మన్ ఉంటే సురక్షితంగా ఉంటుందని భావిస్తే కోహ్లీ మాత్రం ఐదుగురు బౌలర్లతో బరిలో దిగుతాడని వివరించాడు. అది స్వదేశంలో అయినా విదేశంలో అయినా కోహ్లీ ఫార్ములాలో ఎలాంటి మార్పు ఉండదని గంభీర్ పేర్కొన్నాడు. ఇటువంటి సాహసాలు చేయగలిగేది కోహ్లీ మాత్రమేనని తెలిపాడు.