నటి మంజు వారియర్‌ను ఆహ్వానించి అభినందించిన కమల్
- ధనుష్, మంజువారియర్ జంటగా ‘అసురన్’
- సంచలన విజయాన్ని అందుకున్న సినిమా
- మరిన్ని తమిళ చిత్రాల్లో నటించాలని మంజును కోరిన కమల్
తాజాగా ఈ సినిమాను చూసిన కమలహాసన్, శ్రుతిహాసన్‌లు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక, మంజును స్వయంగా ఇంటికి ఆహ్వానించి అభినందించారు. అద్భుతంగా నటించావంటూ ఆకాశానికెత్తేశారు. మరిన్ని తమిళ చిత్రాల్లో నటించాలని ఈ సందర్భంగా కమల్ కోరారు.