భారత ప్రజాస్వామ్య పయనంలో ఆర్టీఐ ఓ మైలురాయి: అమిత్ షా
- ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తొలగిస్తోంది
- పరిపాలన యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది
- ఆర్టీఐ తన లక్ష్యాలను సాధించింది
'ఆర్టీఐ కారణంగా పారదర్శకత, జవాబుదారీతనాలతో మంచి పరిపాలన అందించవచ్చు. పరిపాలనా యంత్రాంగంలో ఈ రెండింటినీ పెంచడానికి ఆర్టీఐ ఉపయోగపడింది. పరిపాలన యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకాన్ని కూడా పెంచింది' అని వ్యాఖ్యానించారు.