వీపుకెక్కిన అభిమానం.. మోదీ, ట్రంప్ ఫొటోలను పచ్చబొట్టు పొడిపించుకున్న మహిళ
- గుజరాత్‌లో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
- పచ్చబొట్లతో సందడి చేస్తున్న మహిళలు
- వివిధ రకాల పచ్చబొట్లతో ఆకర్షిస్తున్న యువతులు
రాష్ట్రంలో నిన్న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల ఏడో తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, చంద్రయాన్-2 వంటి వాటిని టాటూలుగా వేయించుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నారు.