బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కూతుళ్లు

  • మహారాష్ట్ర, మాలేగావ్‌లోని బుల్దాన్‌ ప్రాంతంలో విషాదం 
  • ఈ రోజు మృతదేహాలను గుర్తించిన స్థానికులు 
  • హత్యలా? ఆత్మహత్యలా అన్న సందేహాలు
మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని బుల్దాన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ, తన నలుగురు కూతుళ్లతో కలిసి బావిలో శవాలుగా తేలగా ఈ రోజు ఉదయం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాలను వెలికి తీశారు. నిన్న ఈ సంఘటన జరిగిందని భావిస్తుండగా, తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా వారిని చంపి బావిలో పడేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు.
Go Back to Shorts
Maharashtra
malegov
Crime News
mother children suicide

More Telugu News