కోడెల మృతి నేపథ్యంలో.. నరసరావుపేటలో అసాధారణ రీతిలో పోలీసుల మోహరింపు!
- ఓ ఎస్పీ, 10 మంది డీఎస్పీల ఆధ్వర్యంలో భద్రత
- ఈ నెల 30 వరకూ 144 సెక్షన్ విధించిన పోలీసులు
- ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు
ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 10 మంది డీఎస్పీలు, 14 మంది సీఐల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. శాంతిభద్రతలు అదుపుతప్పకుండా ఈ నెల 30 వరకూ నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు.