వినాయక నిమజ్జనం సందర్భంగా వాగ్వాదం.. కొట్టుకున్న వైసీపీ-టీడీపీ శ్రేణులు!
- ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘటన
- తేలప్రోలులో వినాయక నిమజ్జనం ఊరేగింపు
- పోలీసులకు వైసీపీ శ్రేణుల ఫిర్యాదు
ఇది కాస్తా ముదరడంతో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకోవడంతో పాటు కర్రలతో దాడిచేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్కూరు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గొడవను నిలువరించే క్రమంలో రాళ్లు తగలడంతో ఎస్సై శ్రీనివాసరావు తలకు గాయమైంది. దీంతో పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు తమపై దాడిచేశారని వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.