పల్నాడులో 144 సెక్షన్.. ‘చలో ఆత్మకూరు’కు అనుమతి లేదన్న ఏపీ డీజీపీ
- అనుమతి కోరితే పరిశీలిస్తాం
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఊరేగింపులకు అనుమతి ఇవ్వబోం
- శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదు
వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు శ్రీనివాసరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని, అతడి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదని అన్నారు. నిజానికి వివేకా హత్యకేసులో శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించనే లేదని డీజీపీ తెలిపారు.