మాలోకం, ఆయన టీమ్ ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు.. అప్పుడే క్షుద్రదాడి మొదలైంది!: విజయసాయిరెడ్డి
- పేదలకు నాణ్యమైన బియ్యం అందించాలని జగన్ అనుకున్నారు
- అందులో భాగంగానే శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు
- దీన్ని మాలోకం, ఆయన టీమ్ తట్టుకోలేకపోతోంది
ఏపీ ప్రభుత్వం అందించిన సన్న బియ్యం బస్తాల్లో నీరు పోసి ‘గడ్డకట్టిన బియ్యం ఇస్తారా?’ అంటూ పచ్చదొంగలు క్షుద్రదాడిని మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తంచేసిన విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం, నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశారు.