'వాల్మీకి' సినిమా కొత్త విడుదల తేదీ
- 'జిగర్తాండ' రీమేక్ గా 'వాల్మీకి'
- డిఫరెంట్ లుక్ తో వరుణ్ తేజ్
- వచ్చేనెల 20న సినిమా విడుదల
కొత్త విడుదల తేదీని కొంతసేపటి క్రితం ప్రకటించారు. వచ్చేనెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. కొంతకాలం క్రితం తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన 'జిగర్తాండ' సినిమాకి ఇది రీమేక్. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.