మోదీ-షాలపై రజనీకాంత్ ప్రశంసలు.. వెటకారంగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ!
- ఆర్టికల్ 370ని రద్దుచేసిన కేంద్రం
- మోదీ, షాను పొగిడిన రజనీకాంత్
- రజనీకాంత్ వ్యాఖ్యలపై ఒవైసీ వ్యంగ్యం
‘ఆర్టికల్ 370ని రద్దుచేసినందుకు ఓ తమిళ యాక్టర్(రజనీకాంత్) ప్రధాని మోదీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగా సంబోధించాడు. అయితే ఈ పరిస్థితుల్లో పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు? దేశంలో మరో మహాభారత యుద్ధం జరగాలనుకుంటున్నారా?’ అని వెటకారంగా స్పందించారు.