విశాఖ ‘కోస్టల్ జాగ్వార్’ నౌకలో మంటలు.. సముద్రంలోకి దూకేసిన 29 మంది సిబ్బంది!
- విశాఖపట్నం సమీపంలో ఘటన
- 28 మందిని కాపాడిన నేవీ, ఒకరు గల్లంతు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
గల్లంతైన అతని కోసం నౌకాదళం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సముద్రంలోని కోస్టల్ జాగ్వార్ నౌక మండుతూనే ఉండటంతో దాన్ని ఆర్పేందుకు నేవీ సిబ్బంది, కోస్ట్ గార్డులు ప్రయత్నిస్తున్నారు.