మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉండాలని ప్రార్థిస్తున్నా!: గవర్నర్ కు చంద్రబాబు శుభాకాంక్షలు
- నేడు ఏపీ గవర్నర్ పుట్టినరోజు
- ట్విట్టర్ లో జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
- గత నెల 16న ఏపీకి గవర్నర్ గా వచ్చిన హరిచందన్
పూర్ణాయుష్కులై, సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసవంతమైన జీవితం మీ సొంతం కావాలనీ, మీరు సదా సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా గత నెల 16న కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.