నాకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ ఆ వైసీపీ నేతకు లేదు!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న
- ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నవి వదంతులే
- మేమిద్దరం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లుగా పనిచేశాం
- చంద్రబాబు గారిపై అబద్ధాలు ప్రచారం చేస్తే తిప్పికొడతా
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే తలశిల రఘురాంకు నేరుగా ఫోన్ చేసి కనుక్కోవాలని సూచించారు. తామిద్దరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశామని బుద్ధా వెంకన్న గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు గారిపై ఎవరైనా అబద్ధపు ప్రచారం చేస్తే తిప్పికొట్టాల్సిన బాధ్యత తనపై ఉంటుందని చెప్పారు.