వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బూతుపురాణం.. ఆడియో రిలీజ్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్!
- ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది
- జర్నలిస్టులనే బెదిరిస్తున్నారు
- ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నారా లోకేశ్
ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ ఆడియోను కుటుంబ సభ్యులతో కలిసి వినొద్దనీ, ఇందులో అసభ్య పదజాలం ఉందని సూచించారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.