Telugudesam: రాజమండ్రిలో మురళీమోహన్ కోడలు మాగంటి రూప పరాజయం

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్ సభ స్థానంలో సినీ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ కోడలు మాగంటి రూప పరాజయం పాలయ్యారు. విజయానికి ఎంతో కృషి చేసినా మాగంటి రూపకు ఓటమి తప్పలేదు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ విజయం సాధించారు. రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ అయిన మురళీమోహన్ కొన్ని కారణాల వల్ల తాను బరిలో దిగకూడదని నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ ఆయన కోడలు మాగంటి రూపకు లోక్ సభ టికెట్ ఇచ్చింది. 
Go Back to Shorts
Telugudesam

More Telugu News