వారానికొక రోజు తమ ముందు హాజరుకావాలంటూ సాధ్వి ప్రజ్ఞాకు ఎన్ఐఏ కోర్టు ఆదేశం
- మాలేగావ్ పేలుళ్ల కేసును విచారిస్తున్న ఎన్ఐఏ కోర్టు
- నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం
- తదుపరి విచారణ మే 20కి వాయిదా
సాధ్వితో పాటు ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ పై ఉన్నారు. వీరిపై ఉగ్ర కార్యకలాపాలు, హత్య, నేరాలకు పథక రచన చేయడం వంటి అభియోగాలను ఎన్ఐఏ మోపింది.