టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి ఇంట్లో సోదాలు
- రవిప్రకాశ్, శివాజీ ఇంట్లో సోదాలు
- టీవీ9 ఛానల్‌లో 1.5 శాతం వాటాలు
- మూర్తికి నోటీసుల జారీ
అలాగే రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని రవి ప్రకాశ్, శివాజీతో పాటు మూర్తికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా టీవీ9 కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించిన పోలీసులు ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్టు తెలిపారు.