సాంకేతిక సమస్య.. 7,000 బుల్లెట్లను వెనక్కు రప్పించిన రాయల్ ఎన్ ఫీల్డ్!
- బుల్లెట్, బుల్లెట్ ఎలక్ట్రాలో సమస్య
- 2019 మార్చి-ఏప్రిల్ మధ్య తయారీ
- ఉచితంగా రిపేర్ చేస్తామన్న కంపెనీ
ఈ బైక్ లలో బ్రేక్ కాలిపర్ బోల్ట్ సరిగ్గా పనిచేయడం లేదని తాము గుర్తించామన్నారు. తమ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో బ్రేక్ కాలిపర్ బోల్ట్స్ సమస్య తలెత్తిందన్నారు. ఈ సర్వీసును ఉచితంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు.