శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి!: కింజరపు రామ్మోహన్ నాయుడు
- ఫణి సైక్లోన్ పూరి తీరాన్ని తాకింది
- ఉద్దానంపై కూడా ప్రభావం చూపింది
- ఇక్కడ మౌలిక వసతులను పునరుద్ధరిస్తున్నాం
ఉద్దానం మండలంలోని గ్రామాలపై ఫణి ప్రభావం ఉందనీ, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం 24 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇక్కడ మౌలిక వసతులను పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో స్పందించారు.