చిరంజీవిగారు మమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా అనుకున్నాము: 'గబ్బర్ సింగ్' కమెడియన్ సాయి
- చిరంజీవి మమ్మల్ని లోపలికి పిలిపించారు
- అందరితోను ఆప్యాయంగా మాట్లాడారు
- మేమంతా ఆశ్చర్యపోయాము
కానీ చిరంజీవిగారు మమ్మల్ని లోపలికి పిలిపించి స్వీట్ ఇచ్చారు .. మాతో కలిసి ఫోటో దిగారు. ఆయనతో 2 నిమిషాలు మాట్లాడితే చాలని అనుకున్నాము. కానీ ఆయన చాలా ఆప్యాయంగా మాతో 15 నిమిషాలు మాట్లాడారు. అంత గొప్పవ్యక్తి మాతో అంతసేపు మాట్లాడటం అప్పుడే కాదు ఇప్పటికీ మాకు ఆశ్చర్యం కలిగించే విషయమే" అంటూ చెప్పుకొచ్చాడు.