విశాఖలో డ్రగ్స్ పార్టీ .. పోలీసుల అదుపులో నిందితులు!
- 13న పార్టీ ఇచ్చిన సోనీ
- డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులకు సమాచారం
- ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గోవా నుంచి విశాఖకు డ్రగ్స్
రెండు రోజుల తరువాత అక్కడి నుంచి డ్రగ్స్‌ను తరలించేందుకు యత్నించిన సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము గోవా నుంచి విశాఖకు డ్రగ్స్‌ను తీసుకొచ్చినట్టు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. దీనికి సంబంధించి మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు సోనీ మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.