ఆసుపత్రిలో శశిథరూర్‌ను పరామర్శించిన రక్షణ మంత్రి.. రాజకీయాల్లో హుందాతనానికి ఆమె నిదర్శనమన్న కాంగ్రెస్ నేత
- తులాభారంలో శశిథరూర్ తలకు తీవ్ర గాయం
- థరూర్‌ను పరామర్శించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి
- ఫొటో పోస్టు చేసి కొనియాడిన శశిథరూర్
కాగా, థంపనూరులోని గాంధారి అమ్మన్ కోవిల్ ఆలయంలో తులాభారం సందర్భంగా థరూర్ తలకు తీవ్ర గాయమైంది. రక్తమోడుతున్న థరూర్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, తలకు 11 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు.