టీమిండియా క్రికెటర్ భార్య బీజేపీలో... తండ్రి, సోదరి కాంగ్రెస్ పార్టీలో!
- కాషాయతీర్థం పుచ్చుకున్న జడేజా భార్య రివాబా
- తండ్రి అనిరుధ్ సింగ్, సోదరి నైనబా హస్తం పార్టీకి మద్దతు
- జడేజా కుటుంబంలో భిన్న రాజకీయ పక్షాలు
తాజాగా, జడేజా తండ్రి అనిరుధ్ సింగ్, సోదరి నైనబా కలావడ్ పట్టణంలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జామ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పాటిదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.