మా ఎంపీ అభ్యర్థి ‘మన్నెం’ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాడు: సీఎం కేసీఆర్
- రెండున్నర నుంచి మూడు లక్షల భారీ మెజార్టీ ఖాయం
- ప్రజలు నిజాయతీ వైపు ఉండాలి
- ఐదేళ్లలో దేశానికి మోదీ ఏం చేశారో చెప్పాలి
గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాను కరవు జిల్లాగా మార్చారని దుయ్యబట్టారు. నిన్న తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చాలా పెద్ద మాటలు మాట్లాడారని విమర్శించారు. ఐదేళ్ల నుంచి ప్రధానిగా ఉన్న మోదీ దేశానికి ఏం చేశారో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు.