పార్లమెంటులో అడుగుపెట్టాలన్న హార్దిక్ పటేల్ ఆశలపై నీళ్లు చల్లిన గుజరాత్ హైకోర్ట్
- రెండేళ్ల శిక్షపై స్టే విధించాలంటూ కోర్టును కోరిన హార్దిక్
- తిరస్కరించిన హైకోర్టు
- కోర్టు నిర్ణయంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైన హార్దిక్
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్షపడిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. మరోవైపు, ఏప్రిల్ 4వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో హార్దిక్ ఉన్నారు.